జాబితాలపై కాంగ్రెస్, దేశం కసరత్తు
హైదరాబాద్‌ః హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు గడువు సమీపిస్తుండడంతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు జాబితాలు ఖరారు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బిజెపికి 45 కార్పొరేషన్లు కేటాయించి తాను 55 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ ఆ డివిజన్లలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధం అవుతున్నది.












Click it and Unblock the Notifications