వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖాట్మండూలో వాజ్‌పేయికి ఘనస్వాగతం
ఖాట్మండూః భారత ప్రధాని వాజ్ పేయికి ఖాట్మండూలో గురువారం మధ్యాహ్నం ఘన స్వాగతం లభించింది. శుక్రవారం జరిగే సార్క్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వాజే పేయి గురువారం ఖాట్మండూ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని తేజ్ బహదూర్ భారత ప్రధానికి త్రిభువన్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించిన భారత ప్రధాని విలేకరుల ప్రశ్నలకు చిరునవ్వే సమాధానంగా నేరుగా ప్రపంచప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళారు.
Comments
Story first published: Thursday, January 3, 2002, 23:53 [IST]