భీమవరంలో ప్రమాదం-ఆరుగురు మృతి
కాకినాడః పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మొగల్తూరు నుంచి భీమవరం వస్తున్న టాటాసుమో వాహనం అదుపుతప్పి కరెంట్ పోల్ ను డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
టాటాసుమో మితిమీరన వేగంతో వస్తూ అదుపుతప్పడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications