వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేయర్ ఫలితం సమ్మతం కాదు: మజ్లీస్
హైదరాబాద్:
ఆర్థికాభివృద్ధే
అన్ని
పథకాల
అమలుకు
ప్రాతిపదిక
కావాలని
గవర్నర్
డాక్టర్‌సి.
రంగరాజన్
సూచించారు.
శనివారం
సికింద్రాబాద్
పెరేడ్
గ్రౌండ్స్‌లో
జాతీయ
పతాకాన్ని
ఆవిష్కరించి,
గౌరవ
వందనంస్వీకరించిన
అనంతరం
ఆయన
ప్రసంగించారు.
మన
దేశంలో
ప్రజాస్వామ్య
వ్యవస్థ
బలపడిందని,
ప్రజాస్వామ్యవిలువలను
అందరూ
పాటించడం
అవసరమని
ఆయన
అన్నారు.
ఉగ్రవాదంఅంతానికి
ఐక్యంగా
ముందుకు
రావాలని
ఆయన
పిలుపునిచ్చారు.
Comments
Story first published: Saturday, January 26, 2002, 23:53 [IST]