వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ విమర్శను తిప్పికొట్టిన భారత్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌కుఅప్పగించాలని ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన డిమాండ్‌పై పాకిస్థాన్ చేసినవిమర్శను భారత్ ఖండించింది.
భారత్ సంయమనంతో, శాంతి సందేశంతో, సమతుల్యతతో మాట్లాడుతోందని, భారత్ చేసిన డిమాండ్లను తీర్చిన తర్వాతనే ఇండో- పాక్ చర్చలు సాధ్యమవుతాయని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి నిరుపమా రావువిలేకరులతో అన్నారు.
Comments
Story first published: Tuesday, January 29, 2002, 23:53 [IST]