పాక్ పై భారత్ కొత్తఅస్త్రం
న్యూఢిల్లీః పాకిస్తాన్ పై దౌత్యపరమైన యుద్ధం ప్రారంభించిన భారత్ తాజా వ్యూహం రూపొందిస్తున్నది. భారత దేశంలో కల్లోలం సృష్టించిన తీవ్రవాదుల్ని అప్పగించకుండా మొరాయిస్తున్న పాకిస్తాన్ కు బుద్ది చెప్పేందుకు ఐక్యరాజ్య సమితి కి నచ్చచెప్పి పాక్ పై ఆంక్షలు విధించేలా భారత్ పావులు కదుపుతున్నది. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం తీవ్రవాదానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే వారి కొమ్ముకాసే దేశాలపై ఆంక్షలు విధించే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications
