600 దాటిన లాగోస్ పేలుడు మృతులు
లాగోస్‌ః నైజీరియాలోని లాగోస్ లో ఓమిలిటరీ ఆయుధాగారంలో సోమవారం భారీ స్థాయిలోపేలుళ్ళు సంభవించాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 600 దాటింది. ఆయుధాగారంలో పేలుడు జరగిన సందర్భంగా జరిగిన తొక్కిసలాట వందలాది మంది ప్రాణాలను బలిగొంది. ఓ మార్కెట్ లో సంభవించినఅగ్నిప్రమాదం ఆయుధాగారానికి అంటుకోవడంతో ఈఘోర దుర్ఘటన సంభవించింది.












Click it and Unblock the Notifications
