జార్ఖండ్‌లో పోలీసుస్టేషన్‌పై దాడి
రాయ్‌పూర్: నిషిద్ధ మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్ (ఎంసిసి) సాయుధ తీవ్రవాదులు జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో గల ఒక పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులకు, తీవ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయని మంగళవారం పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
