వెన్నుపోటుదార్లకు నోటీసులు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: ఇటీవలిమినీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారికి సంజాయిషీ నోటీసులు ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) నిర్ణయించింది. పార్టీ అభ్యర్థుల ఓటమికి పని చేసినవారికి ఈ నోటీసులు జారీ చేస్తామని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు విలేకరులకు చెప్పారు.












Click it and Unblock the Notifications
