హైటెక్ సిటీలో దారుణ హత్య
హైదరాబాద్‌ః హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో సోమవారం నాడు పట్టపగలు అల్లాబక్ష్ అనే 47 ఏళ్ల రియల్‌ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో వేళ్లూనుకున్న లాండ్ మాఫియా కార్యకలాపాలకు ఈ సంఘటన చిరు నిదర్శనమని చెప్పవచ్చు.
కిరాతకంగా చంపారు. రియల్‌ఎస్టేట్ గొడవలే ఇందుకు కారణమని చెబుతున్నారు.అర్జున్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలకు వ్యతిరేకంగా అల్లాబక్ష్ న్యాయస్థానానికి వెళ్లివిజయం సాధించారని కోర్టు తీర్పు మేరకు రోడ్డుకు అడ్డంగాఅర్జున్ నిర్మించిన దుకాణాలను కూల్చివేయడానికి శేరిలింగంపల్లి మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో రెచ్చిపోయినఅర్జున్ ఆయన సహచరులు ఈ హత్యకు పాల్పడ్డారని తెలిసింది.












Click it and Unblock the Notifications
