వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్‌పేయి ప్రకటనఅర్థరహితం: పాక్
ఇస్లామాబాద్:
పాకిస్థాన్
ఆక్రమిత
కాశ్మీర్‌నుఅప్పగించాలనే
భారత
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్‌పేయి
డిమాండ్‌అర్థరహితమని
పాకిస్థాన్
వ్యాఖ్యానించింది.
సరిహద్దుల
నుంచి
బలగాలను
దశల
వారీగా
ఉపసంహరించడానికి
భారత్‌తో
చర్చలు
జరపడానికి
తాము
సిద్ధంగా
వున్నామని
పాకిస్థాన్
ప్రకటించింది.
తాము సంయమనం వహిస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.విమాన, రైల్వే, రోడ్డు, కమ్యూనికేషన్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని పాకిస్థాన్ కోరుకుంటోందని, భారత చర్యల వల్ల ఈ సంబంధాలుదెబ్బ తిన్నాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, January 29, 2002, 23:53 [IST]