వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణాజిల్లా ప్రమాదంలో ముగ్గురు మృతి
విజయవాడః కృష్ణా జిల్లా పరిటాల వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఓ మినీ ట్రక్కు - లారీ డీ కొన్ని దుర్ఘటనలో తాడేపల్లి గూడెంకు చెందిన ట్రక్కు డ్రైవర్ మరణించాడు. అతనితో పాటు క్లీనర్ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
Comments
Story first published: Thursday, January 31, 2002, 23:53 [IST]