కృష్ణాజిల్లా ప్రమాదంలో ముగ్గురు మృతి
విజయవాడః కృష్ణా జిల్లా పరిటాల వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఓమినీ ట్రక్కు - లారీ డీ కొన్ని దుర్ఘటనలో తాడేపల్లి గూడెంకు చెందిన ట్రక్కు డ్రైవర్ మరణించాడు. అతనితో పాటు క్లీనర్ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.












Click it and Unblock the Notifications
