అయోధ్య మా ఎజెండాలో లేదు: జనా
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణఅంశం 2004 వరకు తమ ఎజెండాలో వుండదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
అయోధ్యలో విశ్వ హిందూ పరిషత్ కోర్టు ధిక్కారానికి పాల్పడితే చట్టం తన పని తాను చేస్తుందని ఆయన చెప్పారు. అయోధ్యవివాదం విషయంలో కోర్టు తీర్పునకు నిరీక్షించాలని లేదా న్యాయ శాఖ తీసుకోబోయే నిర్ణయాలకు కట్టుబడి వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
