పాక్ పై చోగమ్ బహిష్కారం కొనసాగింపు
లండన్‌ః కామన్ వెల్త్ దేశాల కౌన్సిల్ నుంచి పాకిస్తాన్ బహిష్కరణ కొనసాగుతుంది. ఆస్ట్రేలియాలో మార్చిలో జరిగే కామన్ వెల్త్ దేశాల కౌన్సిల్ సమావేశానికి పాకిస్తాన్ ను ఆహ్వానించబోవడం లేదని కామన్ వెల్త్ కార్యదర్శి డాన్ మెక్ నానన్ చెప్పారు. పాక్ పై ఇంకా బహిష్కరణ కొనసాగుతున్నది కాబట్టి ఆ దేశ ప్రతినిధిని చోగమ్ కు ఆహ్వానించడం సమంజసం కాదని గురువారం లండన్ ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
