ఆంధ్ర ఐ.టి కి ఉతీమ్ ప్రశంస
హైదరాబాద్‌ః ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతిని మారిషస్ అధ్యక్షుడు కాసమ్ ఉతీమ్ ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన కోసం బుధవారం హైదరాబాద్‌విచ్చేసిన ఉతీమ్ గురువారం నాడు పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ కేంద్ర శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం హైటెక్ సిటీని సందర్శించారు.












Click it and Unblock the Notifications
