కాంగ్రెస్‌పై తెలుగుదేశం ధ్వజం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాబడ్జెట్‌పై కాంగ్రెస్ చేసిన విమర్శలను గురువారం తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టింది. ముసాయిదాబడ్జెట్‌ను చదవకుండానే కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాబడ్జెట్‌పై సిపిఎం తీవ్ర విమర్శలు చేసింది. ప్రపంచ బ్యాంక్ సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఈబడ్జెట్‌ను రూపొందించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులువిమర్శించారు. ఇది ప్రజలకు హానీ చేసేబడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. సబ్సిడీలను 2,650 కోట్ల రూపాయల నుంచి 1,450 కోట్ల రూపాయలకు తగ్గించడం వల్ల ప్రజలకు నష్టంజరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
