న్యూయార్క్ లో ఎపి టెక్నాలజీ కౌన్సిల్
న్యూయార్క్‌ః అమెరికాలో వుంటున్న తెలుగు ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖులతో ఎ.పి. టెక్నాలజీ కౌన్సిల్ ను చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం న్యూయార్క్ లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ఈ కౌన్సిల్ కు శ్రీకారం చుట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ప్రవాసాంధ్రులు తరలి రావాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
