టర్కీలో భూకంపం- 45 మంది మృతి
అఫ్‌యోన్‌ః టర్కీ పశ్చిమ ప్రాంతంలో ఆదివారం నాడు సంభవించినపెను భూకంపం వల్ల కనీసం 45 మంది మరణించారు. రాజధాని ఆంకారాకు నైరుతి దిశగా దాదాపు 250 కిలోమీటర్ల తూపంలోని అఫ్‌యోన్ పట్టణంలో అనేక భవనాలు నేలమట్టంఅయినట్టుగా సమాచారం అందింది.












Click it and Unblock the Notifications
