పాక్ పై యుద్ధానికి జాప్యమేలఃఫరూఖ్
జమ్ముః వాస్తవాధీన రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అభిప్రాయ పడ్డారు. పాకిస్తాన్ ఇన్నిఅకృత్యాలు చేస్తున్నా ఇంకా యుద్ధం ప్రకటించకుపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాశ్మీర్ సమస్యకు ఒకటే పరిష్కారం అని అది వాస్తవాధీన రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడం ఒకటేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
