జయకు విముక్తిపైవిచారణ వాయిదా
న్యూఢిల్లీఃప్లెజంట్ స్టే హోటల్ కేసులో జయలలితను నిర్దోషిగాపేర్కొంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పైవిచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. డిఎంకె న్యాయవాది సాయి భారతి దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్‌షా, జస్టిస్ అగర్వాల్ తో కూడాని బెంచ్ తమిళనాడు ప్రభుత్వం తరపున ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యర్థనలు వున్నాయేమో పరిశీలించాల్సిందిగా రిజిస్ట్రార్ నుకోరారు.












Click it and Unblock the Notifications
