కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిపై దాడి: ఇద్దరు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లోని కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిపై సాయుధమిలిటెంట్లు దాడి చేసి ఒక భద్రతా జవానుతో పాటు ఇద్దర్ని హత్య చేశారు. ఈ దాడిలో మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.
ఓకేంద్రో మాత్రం సురక్షితంగా బయట పడగలిగారు. ఈ దాడిలో మరో నలుగురు కార్యకర్తలకు బుల్లెట్ గాయాలు అయ్యాయి.












Click it and Unblock the Notifications
