గుంటూరు జిల్లాలో వార్ బీభత్సం
గుంటూరుః నిషేధితపీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు బుధవారం వేకువజామున గుంటూరు జిల్లాలో రెండు టెలిఫోన్‌ఎక్స్చేంజ్ లు దగ్ధం చేశారు. దాచేపల్లి సమీపంలోని శ్రీనగర్ టెలిఫోన్‌ఎక్స్చేంజ్ లోకి పది మంది ముసుగులు ధరించిన నక్సలైట్లు ప్రవేశించారు. వాచ్ మెన్ ను బెదిరించిఎక్స్ఛేంజ్ తలుపులు పగులగొట్టారు. పెట్రోలు చల్లిఎక్స్ఛేంజ్ ను దగ్ధం చేసినట్లు జిల్లా ఎస్.పి. పూర్ణచంద్రరావు తెలిపారు.












Click it and Unblock the Notifications
