బయోటెక్నాలజీ రంగంలో ఎంఒయు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగంలో అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకుంది. పలు అమెరికా కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు చేసింది. అమెరికా పర్యటనలో వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం నార్త్ కరోలినాలోని రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్‌ను సందర్శించారు.












Click it and Unblock the Notifications
