నోబెల్ శాంతికి బుష్, బ్లెయిర్
లండన్‌ః నోబెల్ శాంతి బహుమానానికి అమెరికా నేత జార్జ్‌బుష్, ఇంగ్లాండ్ ప్రధాని టోనీబ్లెయిర్ రంగంలో వున్నారు. టెర్రరిజాన్ని నిర్ధాక్షిణ్యంగా అణిచివేసి ప్రపంచంలో శాంతిని పాదుకొల్పడానికి కృషి చేసినందుకు ఈ ఇద్దరు నేతలు నోబెల్ శాంతి పురస్కారానికి అన్ని విధాల అర్హులని నార్వేకు చెందిన హరాల్డ్ టోమ్ నెస్విక్ చెప్పారు.












Click it and Unblock the Notifications
