విశాఖలో పెట్టుబడులకు బాబు పిలుపు
న్యూయార్క్‌ఃవిశాఖ జోన్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్రమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు బుధవారం నాయుడు 50కిపైగా కంపెనీల అధినేతలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూవిశాఖజోన్ లో పరిశ్రమలు నెలకొల్పే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
