రాజమండ్రి మేయర్ గా చక్రవర్తి ప్రమాణం
రాజమండ్రిః రాజమండ్రి మేయర్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన చక్రవర్తి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర చక్రవర్తి చేత ప్రణాణస్వీకారం చేయించారు. అనంతరం 44మంది కార్పొరేటర్ల చేత మేయర్ చక్రవర్తి వరుసగా ప్రణాణం చేయించారు.
వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యం లభించిన నేపధ్యంలో రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వేదిక అవుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
