బ్యాంకు వ్యాన్‌దోపిడీకి యత్నం

నెల్లూరుః నెల్లూరుజిల్లా తడ వద్ద బుధవారం నాడు ఒక ప్రైవేట్‌బ్యాంక్‌కు చెందిన వ్యాన్‌ను దోచుకునేందుకుఒక ముఠా విఫలప్రయత్నం చేసింది. చెన్నైనుంచి గుంటూరులోని తమ బ్యాంకు శాఖకు సెక్యురిటీబందోబస్తుతో మూడు కోట్ల రూపాయల కరెన్సీనితమిళనాడు మర్కెంటైల్‌ బ్యాంక్‌తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. రవాణాశాఖ అధికారులుగా చెప్పుకున్న ఆరుగురు వ్యక్తులుబ్యాంకు వ్యాన్‌ను అడ్డుకుని రహదారినుంచిమళ్లించే ప్రయత్నం చేశారు.

అనుమానంవచ్చిన బ్యాంక్‌ సిబ్బంది నిలదీయడానికిప్రయత్నించడంతో కొంత గొడవయింది. ఈగొడవకు చుట్టుపక్కల పొలాల్లోని రైతులుపరిగెత్తుకు రావడంతో దుండగులు సెక్యురిటీగార్డునుంచి రైఫిల్‌ లాక్కుని పరారయ్యారు.దుండగులు తెచ్చిన వాహనం ఆధారంగా వారిఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+