అసమ్మతి నేతలపై కాంగ్రెస్ వేటు
హైదరాబాద్‌ః పిసిసి నాయకుడు సత్యనారాయణరావుపై తిరుగుబాటు ప్రకటించిన అసమ్మతి నేతలు కోదండరెడ్డి, మృత్యుంజయంపై క్రమశిక్షణ చర్యలను తీసుకునే అవకాశం వుంది. బుధవారం నాడు పిసిసి కార్యవర్గ సమావేశంలో ఈ నేతల ధిక్కార ధోరణి చర్చకు వచ్చింది.












Click it and Unblock the Notifications
