కర్నూలులోపోలీసుల దురాగతం
కర్నూలు : ఏపాపం ఎరుగని ముగ్గురు వ్యక్తులను మీరుహత్యచేశారంటూ రెండు నెలల
పాటు తీవ్రంగా హింసించి, నేరం వొప్పించి జైలుకుపంపిన సంఘటన కర్నూలుజిల్లాలో జరిగింది.కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంసోమయాజులపల్లి గ్రామానికి చెందినలక్ష్మయ్య అనే వ్యక్తిని హత్యచేసారంటూ అదే గ్రామానికి చెందిన ముగ్గురువ్యక్తులను నందికొట్కూరు పోలీసులు రెండునెలలపాటు అక్రమనిర్భంధంలో వుంచితీవ్రంగా హింసించి తుదకు నేరం వొప్పించారు.












Click it and Unblock the Notifications
