అసెంబ్లీలో అంధకారం: ఇఇపై వేటు
హైదరాబాద్:అసెంబ్లీలో శుక్రవారం వరుసగా మూడు కరెంట్ పోవడంపై ఆగ్రహం చెందిన ప్రభుత్వం ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావును నగరం వెలుపలికి బదిలీ చేసింది. దీనికి సంబంధించినసెంట్రల్ డిస్కం డిఇ నర్సింహులు, ఎడిఇ జ్ఞానేశ్వర్‌ల పనితీరుపై ముఖ్యమంత్రి నివేదికకోరారు.












Click it and Unblock the Notifications
