జంటనగరాల్లో బాబు సంచలనం
హైదరాబాద్‌ః రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు ఆకస్మికంగా చేపట్టిన తనిఖీలతో అధికార యంత్రాంగం బెంబేలెత్తింది. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శినివారం నాడు మొదట ఎర్రమంజిల్‌లోని ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని తనిఖీ చేశారు.












Click it and Unblock the Notifications
