గోదావరి ఎక్స్‌ప్రెస్ దోపిడీ
ఖమ్మం: ఖమ్మం జిల్లా కంసులాపురం వద్ద గోదావరిఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి దోపిడీకి గురైంది. మారణాయుధాలు ధరించిన దుండగులు చైన్ లాగిరైలును ఆపేసి దోపిడీకి పాల్పడ్డారు.
ఈ సమయంలో రైల్వే పోలీసులు దుండగులపైకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. రాత్రి కావడంతో ఉన్నతాధికారులు ఎవరూ శుక్రవారం అక్కడికి చేరుకులేకపోయారు. పూర్తివివరాలు తెలియాల్సి వుంది.












Click it and Unblock the Notifications
