విలేకరులపై ముఖ్యమంత్రి రుసరుస
హైదరాబాద్‌ః అసెంబ్లీలో జరిగిన చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇచ్చి విలేకరులు వార్తలు రాస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నాడు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా గుండ్ల పోచంపల్లి గ్రామంలో మహిళలకు దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ప్రాజెక్టుకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.












Click it and Unblock the Notifications
