ఏసిబి వలలో గుమాస్తా
హైదరాబాద్‌ః మండల కార్యాలయంలో గుమాస్తాగా పనిచేస్తూ కోట్ల రూపాయల మేర ఆస్తులు కూడబెట్టిన ఒక వ్యక్తి ఏసిబి వలలో పడ్డారు. మెదక్ జిల్లా కంగ్జి మండల రెవిన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సంగమేశ్వర్ కోటీ ఇరవై లక్షల రూపాయలకు పైగా ఆస్తులను కలిగి వున్నట్టుగా ఏసిబి దాడిలో వెల్లడయింది.












Click it and Unblock the Notifications