మరుపురాని నేత బాలయోగి
హైదరాబాద్‌ః లోక్‌సభ స్పీకర్, మాజీ మంత్రి దివంగత గంటి మోహన చంద్ర బాలయోగికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారం నాడు శోకతప్త హృదయంతో ఘనంగా నివాళులర్పించింది. సభలోని పలువురు మంత్రులు, సభ్యులకు బాలయోగితో వున్న వ్యక్తి గత అనుబంధం ఈ సందర్భంగా కన్నీళ్ల రూపంలో వ్యక్తమయింది.












Click it and Unblock the Notifications
