అయోధ్యలో నిర్మాణం ఆపుతాం: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు అయోధ్యలోనివివాద రహిత స్థలంలో ఎలాంటి కార్యక్రమాన్ని అనుమతించబోమని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సోమవారం లోక్‌సభకు హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 13వ తేదీన ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.
అయోధ్యంలో పరిస్థితి అదుపులో ఉన్నదని ఆయన చెప్పారు. అయోధ్యవివాదానికి కోర్టు ద్వారా పరిష్కారం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
