గుంటూరు మేయర్‌అరెస్టు
గుంటూరుః మున్సిపాల్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న మున్సిపల్ సిబ్బందిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆరోపణపై గుంటూరు పోలీసులు ఆ నగర మేయర్ చుక్కా ఏసురత్నంను మరో ఇద్దరు కార్పొరేటర్లను ఆదివారం నాడు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
