నట్వర్ కోడలు దారుణ హత్య
న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ కోడలు నటాషా సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలో ఒక స్టార్ హోటల్ టెర్రస్‌పై ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. మొదట హోటల్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని భావించారు.












Click it and Unblock the Notifications
