యాసిన్‌కు ఏడు రోజుల రిమాండ్
జమ్ము: జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) చైర్మన్, హురియత్ కాన్ఫరెన్స్ నేత యాసిన్ మాలిక్‌ను ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి రిమాండ్ చేశారు. మాలిక్‌ను పొటో కింది సోమవారంఅరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీసులు మాలిక్ ఇంటిని, జెకెఎల్‌ఎప్ కార్యాలయాన్ని సోదా చేశారు. కొన్ని పత్రాలతో పాటు ఒసామాబిన్ లాడెన్‌పై గల ఒక పుస్తకాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ఇద్దరు వ్యక్తులతో తనకేమీ సంబంధం లేదని, రాజకీయ దురుద్దేశాలతోనే తననుఅరెస్టు చేశారని మాలిక్ అంటున్నారు.












Click it and Unblock the Notifications
