4న వాజ్‌పేయి గుజరాత్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఏప్రిల్ 4వ తేదీన గుజరాత్‌లో ఒక రోజు పర్యటన జరిపే అవకాశాలున్నాయి. గోద్రారైలు ఊచకోత అనంతరం చెలరేగిన మత ఘర్షణల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన జరుపుతున్నారు.
తన ఒక రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మతఘర్షణలు జరిగిన కొన్ని ప్రాంతాలను సందర్శించడంతో పాటు కొన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతారు.












Click it and Unblock the Notifications