వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అహ్మదాబాద్ లో ఉద్రిక్తత, కర్ఫ్యూ
కొలంబో: శ్రీలంక ప్రభుత్వంతో నేరుగా చర్చలకు జరపడానికి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టిటిఇ) అంగీకరించింది. శ్రీలంకలో శాంతి స్థాపనకు నార్వే చేస్తున్న కృషిలో ఎంతో ముందడుగు వేసినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వానికి, ఎల్‌టిటిఇకి మధ్య చర్చలు మేలో జరుగుతాయని భావిస్తున్నారు.
సంప్రదింపులకు సమయం వచ్చిందని ఇరు వర్గాలు అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నార్వే ప్రతినిధులు ఎల్‌టిటిఇ అధినేత ప్రభాకరన్‌తోను, మరో నేతఅంటన్ బాలసింగమ్‌తోనూ చర్చలు జరిపారు. ప్రస్తుతం అమలవుతున్న కాల్పులవిరమణ ఈ పరిమాణానికి దోహదం చేసిందనిపీరిస్ అన్నారు. చర్చలు ఎక్కడ జరిగేది తర్వాత తెలియజేస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, March 28, 2002, 23:53 [IST]