నేడు ఈ రాశులవారి పంట పండుతుంది.. బుధ సూర్యుల కటాక్షం లభిస్తుంది!

మే 8 2026 నాడు తిథి కృష్ణ పక్షం షష్టి (ఉదయం వరకు) ఆపై సప్తమి వస్తుంది. సాయంత్రం వరకు ఉత్తరాషాడ నక్షత్రం ఉంటుంది. నేటి యోగం శుభయోగం. కరణం వనిజ కరణం. రాహుకాలం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది.

నేటి గ్రహాల స్థితి

మే 8వ తేదీన సూర్యుడు మేష రాశిలో, చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తాడు. బుధుడు మేష రాశిలో, శుక్రుడు మిధున రాశిలో, కుజుడు మేషరాశిలో సంచారం చేస్తారు. గురుడు కర్కాటక రాశిలో, శని, రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచారం చేస్తారు. ఈ గ్రహాల స్థితి కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఇక ద్వాదశ రాశుల వారి జాతకం నేడు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

today rashiphalalu know May 8 2026 Planetary Positions Panchang and zodiac signs predictions

మేషం

మేష రాశి వారికి నేడు ఆర్థిక పరంగా మంచి రోజు. కొత్త ఆలోచనలు విజయం తెస్తాయి. వృత్తిలో పురోగతి. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభం

వృషభ రాశి జాతకులకు నేడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు, కుటుంబ సంతోషం ఉంటుంది. ప్రయాణాలు శుభాలను ఇస్తాయి.

మిథునం

మిధున రాశి జాతకుల ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉంటాయి. నేడు మిధున రాశి వారికి ఖర్చులు అదుపులో ఉంటాయి.

కర్కాటకం

కర్కాటక రాశి జాతకులకు మానసిక ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది.

సింహం

సింహరాశి జాతకులకు స్నేహితులు, బంధువుల సహాయం లభిస్తుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. నేడు సాయంత్రం మంచి సమాచారం వింటారు.

కన్య

కన్యారాశి జాతకులు వృత్తి పరంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆలస్యం అవుతున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది.

తుల

తులా రాశి జాతకులకు ధనలాభం, ఆకస్మిక లాభాలు వస్తాయి. నేడు వీరికి వ్యాపారంలో మెరుగైన రోజు. కుటుంబంతో సంతోషం ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి జాతకుల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి . ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాయి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. సాయంత్రం మంచి మార్పు వింటారు.

గురు గోచారంతో 4 రాశుల వారికి తిరుగుండదు.. మీ రాశి ఉందా?
గురు గోచారంతో 4 రాశుల వారికి తిరుగుండదు.. మీ రాశి ఉందా?

మకరం

మకర రాశి జాతకులు చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలకు మంచి రోజు ఇది అని చెప్పవచ్చు.

కుంభం

కుంభ రాశి జాతకులకు నేడు విశ్రాంతి అవసరం. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం

మీన రాశి జాతకులు స్నేహితులు, సహచరుల నుంచి మంచి వార్తలు వింటారు. వృత్తిలో పురోగతి సాధ్యమవుతుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.

గమనిక: ఇవి సాధారణ రాశి ఫలాలు. వ్యక్తిగత జాతకం ప్రకారం ఫలితాలు మారవచ్చు. నేడు మంచి ఫలితాలు సాధించాలంటే హనుమాన్ చాలీసా పఠనం లేదా సూర్య నమస్కారాలు చేయడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+