సిపిఐ పగ్గాలు మళ్లీ బర్ధన్‌కే!
దుబాయ్: అమెరికాలోసెప్టెంబర్ 11వ తేదీన దాడులకు పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ నెట్‌వర్క్ ఆల్ ఖయిదా అంగీకరించింది. సౌదీ టెలివిజన్ నెట్‌వర్క్ ప్రసారం చేసిన వీడియో టేప్‌లో ఆల్ ఖయిదా అధికార ప్రతినిధి సులేమాన్ అబు గెయిత్ ఈవిషయం చెప్పారు. ఈ టేప్ రికార్డింగ్ డిసెంబర్‌లో జరిగినట్లు భావిస్తున్నారు.
పాలస్తీనా, చెచెన్యాలలోనే కాకుండా ప్రతి చోటా అణచివేతకు గురవుతున్నవారి పిలుపునకు తాము సానుకూలంగా ప్రతిస్పందించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
