కాంగ్రెస్ జనచైతన్య ఉద్యమం
బెంగుళూరుః దేశంలోని అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మార్చి 2002తో ముగిసిన మూడు నెలలకాలంలో 270 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ముందుగా ప్రకటించినట్టుగా 30 శాతం వృద్ధిరేటును సాధించినట్టుగా ఇన్ఫోసిస్ ప్రకటించింది. రానున్న పన్నెండు నెలలకాలాన్ని మాత్రం కష్టకాలంగానే కంపెనీ అంచనావేస్తున్నది.












Click it and Unblock the Notifications
