థానేలో ఘర్షణలు: ముగ్గురు మృతి
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్‌లో ఇద్దరు కత్తిపోట్లకుగురై మరణించారు. ఒక మహిళ ఘర్షణల వల్ల షాక్‌కుగురై మరణించింది.
ఘర్షణల సందర్భంగా ఒక వ్యక్తి కత్తిపోట్లకుగురై మరణించగా, భజరంగ్ దళ్ కార్యకర్త బంధువు షాక్‌కుగురై మరణించింది. పరిస్థి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులో ఉన్నదని పోలీసులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications
