వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాంకిన్‌ కన్సల్టెన్సీ చైర్మన్‌అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఒమర్‌ అబ్దుల్లా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

గుజరాత్‌పై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంవిషయంలో తటస్థంగా వుండాలని ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షమైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్ణయించుకుంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సభ్యులు ఐదుగురు వున్నారు.

తమ పార్టీ నిర్ణయాన్ని ఒమర్‌ అబ్దుల్లా, అలీల మొహమ్మద్‌ నాయక్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందం ప్రధాని వాజ్‌పేయికి తెలియజేసింది. తమ నిర్ణయం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుందని భావిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఒమర్‌ అబ్దుల్లా ప్రధానితో చెప్పారు. గుజరాత్‌ వ్యవహారంపై తాము తటస్థంగా వుండాల్సిన అనివార్య పరిస్థితుల గురించి ఆ ఇద్దరు నాయకులు ప్రధానికివివరించారు. ఎన్‌డిఎ కన్వీనర్‌ జార్జి ఫెర్నాండెజ్‌ను, బిజెపి నాయకుడు జస్వంత్‌ సింగ్‌ను కూడావీరు కలిశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X