• search

17మందిని కాల్చిచంపిన జర్మనీవిద్యార్థి

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ తల పెట్టిన ప్రజాభిప్రాయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తొమ్మండుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది.

    తన పదవీ కాలాన్ని ఐదేళ్లు పొడిగించుకోవడానికి ముషారఫ్‌ ఈ నెల 30వ తేదీన ప్రజాభిప్రాయసేకరణ తలపెట్టారు.

    ప్రజాభిప్రాయసేకరణ న్యాయబద్ధమైందని కోర్టు ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది. ప్రజాభిప్రాయసేకరణ రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ప్రధాన స్రవంతి రాజకీయ, మత సంస్థలు అన్నాయి.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more