• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలయోగి సోదరి నామినేషన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకువీలుగా కాల్పుల విరమణ చేస్తామంటూ పీపుల్స్‌ వార్‌ చేసిన ప్రకటన పట్ల ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ హర్షం ప్రకటించింది.పీపుల్స్‌ వార్‌ స్పందనను తెలుగుదేశం ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు కోరారు. పీపుల్స్‌ వార్‌ స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని, గతంలో మాదిరిగా తాత్సారం చేయకుండా ప్రభుత్వం స్పందించాలని బుధవారం గాంధీభవన్‌ లో పిసిసి ఆఫీస్‌ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ రావువిలేకర్లతో మాట్లాడారు.

ఈ నెల 27న నిర్వహించి తలపెట్టిన చంద్రబాబు పాలనపై ప్రజాభిప్రాయసేకరణ ఉద్యమం గురించి ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో చర్చించారు. ఆ తరువాత వామపక్షాలతో కలిసివిద్యుత్‌ చార్జీల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఎమ్మెస్సార్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X