ప్రభుత్వ కార్యాలయంపేల్చివేత
హైదరాబాద్‌ః రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా గురు, శుక్రవారాల్లో బంద్‌కు పిలుపు నిచ్చిన పీపుల్స్‌వార్ నక్సలైట్లు గురువారం నాడు ప్రకాశం జిల్లాలో చిన్న దోర్నాల మండల అభివృద్ధి కార్యాలయాన్ని పేల్చివేశారు.
సంఘటనలు జరిగాయి.బంద్ ప్రభావం తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో అదీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే వున్నదని డిజిపిపేర్వారం రాములు ప్రకటించారు. ఒక దగ్గర బస్‌ను దగ్ధం చేయబోయి చివరి నిమిషంలో నక్సల్స్‌విరమించుకున్నారని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో బంద్ సందర్భంగా గస్తీ తిరుగుతున్న పోలీసులు వార్‌కు చెందిన ఆయుధాల డంప్‌నుస్వాధీనం చేసుకున్నారు. బంద్ శుక్రవారం నాడు కూడా వున్న కారణంగా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం వున్నదని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications